ఐఐటీటీఎంలో ఎంబీఏ


Mon,February 11, 2019 11:48 PM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం) టూరిజం & ట్రావెల్‌లో ఎంబీఏ/బీబీఏ కోర్సు ప్రవేశాల కోసం నోటిఫికేషన విడుదల చేసింది.
iittm-delhi
-క్యాంపస్‌లు: భువనేశ్వర్, గ్వాలియర్, నెల్లూరు, నోయిడా
-ఎంబీఏ (టూరిజం & ట్రావెల్ మేనేజ్‌మెంట్ (2019-21 విద్యాసంవత్సరానికి)
-అర్హత: కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు 45 శాతం) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్, మ్యాట్, సీమ్యాట్, గ్జ్యాట్, జీమ్యాట్, అట్మా లేదా ఐఐటీటీఎమ్ అడ్మిషన్ టెస్ట్ (ఐఏటీ)లో అర్హత సాధించాలి.
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-బీబీఏ (టూరిజమ్ అండ్ ట్రావెల్) (2019-22 విద్యాసంవత్సరానికి)
-అర్హత: కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు 45 శాతం) మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత. ఐఐటీటీఎమ్ అడ్మిషన్ టెస్ట్ (ఐఏటీ)లో అర్హత సాధించాలి.
-ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తివివరాలకు సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వెబ్ సైట్: www. iittm.ac.in

612
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles