ఎయిమ్స్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు


Sun,February 10, 2019 11:39 PM

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)- న్యూఢిల్లీతోపాటు అనుబంధ క్యాంపసుల్లో 2019 విద్యా సంవత్సరానికిగాను వివిధ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
AIIMS-MEDICAL-EXAMS
-కోర్సు పేరు: ఎమ్మెస్సీ నర్సింగ్
-అర్హత: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ సర్టిఫికెట్/పోస్ట్ బేసిక్) లేదా నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్‌లో 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్డ్ నర్స్/మిడ్‌వైఫరీగా నమోదు చేసుకోవాలి.

ఎమ్మెస్సీ కోర్సులు

-విభాగాలు: అనాటమీ, బయోటెక్నాలజీ, బయోఫిజిక్స్, ఫిజియాలజీ, ఫార్మకాలజీ
-అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఫార్మసీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణత.
ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
-హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్: మే 16 నుంచి
-పరీక్షతేదీ: ఎమ్మెస్సీ నర్సింగ్ జూన్ 1, ఎమ్మెస్సీ కోర్సు/ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ జూన్ 29
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21
-వెబ్‌సైట్: www.aiimsexams.org

851
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles