రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో


Sun,February 10, 2019 01:35 AM

తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన కోసం స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటన విడుదల చేసింది.
SRTRI-GIRL
కోర్సుల వివరాలు..
-ఆటోమొబైల్ -2, 3 వీలర్ సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ మెయింటెనెన్స్ (సెల్‌ఫోన్‌తోపాటు), ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్)
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్, డీటీపీ & ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్
-విదార్హత: ఇంటర్ ఉత్తీర్ణత. సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్‌కు ఇంటర్/ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-స్యూయింగ్ మెషీన్ ఆపరేటర్ (టైలరింగ్ మెషీన్): ఏడోతరగతిపాస్ లేదా ఫెయిలైనవారు.
-అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ): కామర్స్‌లో డిగ్రీ/బీకాం ఉత్తీర్ణత.
-గమనిక: ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్) సాంకేతిక విద్య నాలుగు నెలలు, మిగతా కోర్సులన్నీ మూడు నెలల వ్యవధిగలవి.
-అర్హతలు: గ్రామీణ అభ్యర్థులై 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.250/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంస్థలో ఫిబ్రవరి 16 (శనివారం) హాజరుకావాలి. ఇతర వివరాలకు 9133908111, 9133908222, 9948466111 నంబర్లలో సంప్రదించవచ్చు.
-వెబ్‌సైట్: www.srtri.com

1240
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles