టీఎంబీలో మేనేజర్లు


Sun,February 10, 2019 01:33 AM

తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎంబీ)లో ఏజీఎం, స్పెషలైజ్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
TAB
-పోస్టు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఆల్టర్నేటివ్ డెలివరీ చానల్)
-అర్హత: ఐటీ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్/మేనేజ్‌మెంట్ లేదా కామర్స్‌తోపాటు ఏదైనా ప్రైవేట్/పబ్లిక్ బ్యాంకుల్లో ఏజీఎంగా పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు 40 ఏండ్లు మించరాదు.
-చీఫ్ మేనేజర్ (చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్)
-అర్హతలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-పోస్టు: అగ్రికల్చరల్ ఆఫీసర్ (స్కేల్-1)
-అర్హత: హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ లేదా డెయిరీ సైన్స్ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్స్‌లో కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చరల్ డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు 30 ఏండ్లు మించరాదు.
-పోస్టులు: సెక్యూరిటీ ఆఫీసర్, చార్టెర్డ్ అకౌంటెంట్, లా ఆఫీసర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 16
-వెబ్‌సైట్: www.tmb.in

899
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles