సిటీ యూనియన్ బ్యాంక్‌లో


Sun,February 10, 2019 01:32 AM

సిటీ యూనియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
City-UnionBank
-పోస్టులు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, రీజినల్ డెవలప్‌మెంట్ మేనేజర్లు, బ్రాంచీ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు (జూనియర్, మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ క్యాడర్), అసిస్టెంట్ మేనేజర్లు/లీగల్ ఆఫీసర్లు/ లీగల్ మేనేజర్లు, అసోసియేట్/సీనియర్ అసోసియేట్ (సేల్స్&ఆపరేషన్స్) తదితర పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.cityunionbank.com

1044
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles