ఐఐఎంలో డాక్టోరల్ ప్రోగ్రామ్


Sun,February 10, 2019 01:29 AM

కాశీపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
campus
-ప్రోగ్రామ్: డాక్టోరల్ ప్రోగ్రామ్స్ (ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్)
-స్పెషలైజేషన్స్: ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెసిషన్ సైన్సెస్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హెచ్‌ఆర్‌ఎం, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్స్.
-ప్రారంభం: జూలై 2019 నుంచి
-వెబ్‌సైట్: www.iimkashipur.ac.in

668
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles