ఐఎల్‌బీఎస్‌లో పోస్టులు


Fri,February 8, 2019 01:49 AM

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల (కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ILBS
-మొత్తం ఖాళీలు: 207
-ఖాళీల వివరాలు: ప్రొఫెసర్-11, అడిషనల్ ప్రొఫెసర్-4, అసోసియేట్ ప్రొఫెసర్-5, అసిస్టెంట్ ప్రొఫెసర్-14, సీనియర్ రెసిడెంట్-17, జూనియర్ రెసిడెంట్-7, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్-8, ఎగ్జిక్యూటివ్ నర్స్-50, జూనియర్ ఎగ్జిక్యూటివ్ నర్స్-70 తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
-పీహెచ్‌సీ అభ్యర్థులకు.. సీనియర్ రెసిడెంట్-3, జూనియర్ రెసిడెంట్-1, జూనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్-2, జూనియర్ ఎగ్జిక్యూటివ్ నర్స్-3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (నర్సింగ్), పీహెచ్‌డీ, ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీ, ఎంఎస్‌ల్లో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 15
-వెబ్‌సైట్: www.ilbs.in

1155
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles