ఎలిజిబిలిటీ టెస్ట్-2019


Fri,February 8, 2019 01:46 AM

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) 2019-20 విద్యా సంవత్సరానికి మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్-2019 ప్రకటన విడుదల చేసింది.
BR-AmbedkarUniversity
-అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులైనవారికి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎటువంటి విద్యార్హత లేని 18 ఏండ్లు నిండిన అభ్యర్థులు ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: 2019 జూలై 1 నాటకి 18 ఏండ్లు నిండి ఉండాలి.
-ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా మూడేండ్ల బీఏ/బీకాం, బీఎస్సీలో ప్రవేశం పొందవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 28
-ఎలిజిబిలిటీ టెస్ట్: ఏప్రిల్ 28
-వెబ్‌సైట్: www.braouonline.in

1125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles