ప్రాజెక్టు అసిస్టెంట్లు


Fri,February 8, 2019 01:45 AM

హైదరాబాద్(బోడుప్పల్)లోని ఐసీఏఆర్- నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ (ఎన్‌ఆర్‌సీఎం) లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
NRCM-jobs
-ప్రాజెక్టు అసిస్టెంట్-2 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/ఎమ్మెసీ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూతేదీ: ఫిబ్రవరి 15
-వెబ్‌సైట్: www.nrcmeat.icar.gov.in

998
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles