ఫ్యాకల్టీలు


Wed,February 6, 2019 11:42 PM

కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iiitdm
-పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-I,II)
-విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,మెకానికల్ ఇంజినీరింగ్, డిజైన్.
-అర్హతలు: అన్ని పోస్టులకు సంబంధిత అంశంలో పీహెచ్‌డీ తప్పనిసరి. వీటితోపాటు ఆయా పోస్టులను బట్టి అనుభవం, సంబంధిత అంశంలో స్పెషలైజేషన్ ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్‌సైట్: http://www.iiitdm.ac.in

1014
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles