హైదరాబాద్లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ ఎస్ఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నది.

-పోస్టు: ఎస్ఆర్ఎఫ్ (అగ్రి ఎకనామిక్స్/ఏబీఎం)
-అర్హతలు: డాక్టోరల్ డిగ్రీతోపాటు పీజీలో అగ్రి ఎకనామిక్స్/ఎంబీఏలో ఫుడ్ ప్రాసెసింగ్/అగ్రికల్చరల్ లేదా పీజీ డిప్లొమా ఇన్ ఏబీఎంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-జీతభత్యాలు: నెలకు రూ. 25,000+30శాతం హెచ్ఆర్ఏ
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 13
-వెబ్సైట్: http://millets.res.in