పీజీ డిప్లొమా కోర్సులు


Wed,February 6, 2019 11:41 PM

ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఎన్‌ఐటీఐఈ)లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
NITIE-Mumbai
-కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, పీజీడీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్‌మెంట్, పీజీడీ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
-ఈ ప్రవేశాలు 2019-21 విద్యాసంవత్సరానికి.
-అర్హతలు, వయస్సు, ఫీజు, ఎంపిక తదితర వివరాల కోసం కింది వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: https://www.nitie.edu

1097
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles