ఐఐఆర్‌ఆర్‌లో


Wed,February 6, 2019 01:57 AM

HRR
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

- విభాగాలవారీగా ఖాళీలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో-4, జూనియర్ రిసెర్చ్ ఫెలో-4, యంగ్ ప్రొఫెషనల్ (గ్రేడ్2)-3, టెక్నికల్ అసిస్టెంట్-5 , టెక్నికల్ హెల్పర్-2, రిసెర్చ్ అసోసియేట్-1, ఫీల్డ్ అసిస్టెంట్-2
- అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 14,15,16, 18, 19
- వెబ్‌సైట్: www.iirr.org.in

647
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles