యునైటెడ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు


Tue,February 5, 2019 01:09 AM

United-India-Insurance
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (స్కేల్ I ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్
- మొత్తం పోస్టులు: 12 (జనరల్-6, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
- అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- వయస్సు: 2018 డిసింబర్ 31 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
- పే స్కేల్: రూ. 32,795-62,315/- న్యూ పెన్షన్ స్కీమ్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ ఇతర అలవెన్స్‌లు కలుపుకొని సుమారుగా నెలకు రూ. 63,000/-జీతం వస్తుంది.
- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
- ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 28
- వెబ్‌సైట్: www.uiic.co.in

1000
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles