ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీమ్


Tue,February 5, 2019 01:06 AM

NCC
ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా జాగ్ ఎంట్రీ స్కీమ్ (23వ కోర్సు)లో ప్రవేశాల కోసం లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- జాగ్ ఎంట్రీ స్కీమ్-అక్టోబర్ 2019
- మొత్తం ఖాళీల సంఖ్య: 14 (పురుషులు-7, మహిళలు-7)
- అర్హత: 55 శాతం మార్కులతో మూడేండ్ల లేదా ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉండాలి.
- సంస్థ నిబంధనల ప్రకారం నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
- వయస్సు: 2019 జూలై 1 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
- ప్రొబేషనరీ పీరియడ్: ఆరు నెలలు
- ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 14
- వెబ్‌సైట్: www.indanarmy.nic.in

580
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles