కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు


Sat,February 2, 2019 11:08 PM

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ (ఏడాదిపాటు) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
integralcoachfactory
-అప్రెంటిస్‌లు
-మొత్తం ఖాళీల సంఖ్య: 220
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-100 ఖాళీలు (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-30, మెకానికల్ ఇంజినీరింగ్-70)
-డిప్లొమా అప్రెంటిస్-120 ఖాళీలు (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-40, మెకానికల్ ఇంజినీరింగ్-80)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీల్లో బీఈ/బీటెక్ లేదా మూడేండ్ల డిప్లొమా లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 4984/-, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ. 3542/-
-వయస్సు: 2017 సెప్టెంబర్ 21 నాటికి 15 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ మార్కులు/ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. మొదట నేషనల్ వెబ్ పోర్టల్ (www.mhrdnats.gov.in)లో ఎన్‌రోల్ చేసుకోవాలి.ఆ తర్వాత ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
-నేషనల్ వెబ్ పోర్టల్‌కు చివరితేదీ: ఫిబ్రవరి 4
-ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి చివరితేదీ: ఫిబ్రవరి 6
-షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థుల ఫలితాలు: ఫిబ్రవరి 13
-వెబ్‌సైట్: www.rcf.indianrailways.gov.in

1051
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles