జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో క్లర్కులు


Sat,February 2, 2019 11:07 PM

జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఖాళీగా ఉన్న స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
aiims-logo
-మొత్తం ఖాళీలు: 119
-విభాగాలవారీగా ఖాళీలు: చీఫ్ క్యాషియర్-1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-1, స్టోర్ కీపర్-21, క్యాషియర్-11, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్-85
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు రూ. 200/-
-పే స్కేల్: రూ.19,900/- పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 4
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

804
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles