టూరిజం మేనేజ్‌మెంట్‌లో


Sat,February 2, 2019 11:06 PM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం)లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IITTM-NOIDA
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: టూరిజం అండ్ ట్రావెల్, ఇంటర్నేషనల్ బిజినెస్, టూరిజం అండ్ కార్గో, ఈవెంట్ మేనేజ్‌మెంట్.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్ సైట్: www.iittm.ac.in

863
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles