ఎన్‌ఐఏలో ప్రొఫెసర్లు


Sat,February 2, 2019 11:04 PM

జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్‌ఐఏ) ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nia-logo
-మొత్తం పోస్టులు-12 (ప్రొఫెసర్-1, అసోసియేట్ ప్రొఫెసర్-11)
-అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పేస్కేల్: ప్రొఫెసర్‌కు రూ. 1,23,100-2,15,900/-, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ. 78,800-2,09,200/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 21
-వెబ్‌సైట్: www.nia.nic.in

838
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles