కస్టమర్ ఏజెంట్ పోస్టులు


Fri,February 1, 2019 12:42 AM

Career
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కస్టమర్ ఏజెంట్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 154 వీటిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్)-4, కస్టమర్ ఏజెంట్-150 ఖాళీలు ఉన్నాయి
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కస్టమర్ ఏజెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, మిగతా పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్. లైట్ మోటారు వెహికిల్ లైసెన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి..
- పే స్కేల్: జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 25,300/-, కస్టమర్ ఏజెంట్‌లకు రూ. 17,790/-
- వయస్సు : 28 ఏండ్లకు మించరాదు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 500/-(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
- ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ /గ్రూప్ డిస్కషన్ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి. చిరునామా: కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు బిల్డింగ్, ఎర్నాకుళం-683111
- ఇంటర్వూ తేదీ: ఫిబ్రవరి 17, 18
- వెబ్‌సైట్:www.airindia.in/careers.

1380
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles