యూనియన్ బ్యాంక్‌లో


Fri,February 1, 2019 12:39 AM

unionbank
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సబార్డినేట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టు: ఆర్మ్‌డ్ గార్డ్ (సబార్డినేట్ స్టాఫ్)
- ఈ పోస్టులు కేవలం ఎక్స్‌సర్వీస్‌మెన్లకు మాత్రమే.
- విద్యార్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. ఇంటర్ లేదా ఆపై తరగతులు చదివినవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ఏ రాష్ట్రంలో పనిచేస్తారో ఆ రాష్ట్రంలోని స్థానిక భాష వచ్చి ఉండాలి. ఏ జిల్లాలో దరఖాస్తు చేసుకుంటారో ఆ జిల్లా వాసి అయి ఉండాలి.
- వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. గరిష్ఠంగా 45 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా
- ఆన్‌లైన్ టెస్ట్‌కు 70 మార్కులు, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు 30 మార్కులు. మొత్తం 100 మార్కులు.
- పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్‌లో ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 18
- వెబ్‌సైట్: www.unionbankofindia.co.in

1334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles