బార్క్‌లో యూడీసీలు


Fri,February 1, 2019 12:37 AM

Bhabha-atomic
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న యూడీసీ, స్టెనోగ్రాపర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Bhabha-atomic1
- మొత్తం పోస్టులు: 60
- అప్పర్ డివిజన్ క్లర్క్-47 ఖాళీలు (జనరల్-32, ఓబీసీ-11, ఎస్టీ-4)
- స్టెనోగ్రాఫర్-13 ఖాళీలు (జనరల్-5, ఓబీసీ-6, ఎస్సీ-1, ఎస్టీ-1)
- అర్హత: యూడీసీ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, స్టెనోగ్రాఫర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ తోపాటు స్టెనోగ్రఫీ, ఇంగ్లిష్ టైపింగ్‌లో ప్రావీ ణ్యం ఉండాలి.
- వయస్సు: 18 -27 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్
- ఆబ్జెక్టివ్‌పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- డిస్క్రిప్టివ్‌లో ఇంగ్లిష్ , కాంప్రహెన్షన్ ప్రశ్నలు ఇస్తారు. ఈ ఖాళీలు ముంబై, తారాపూర్, విశాఖ, కోల్‌కత్తాలో ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 25
- వెబ్‌సైట్: www.barc.gov.in

1093
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles