ఎన్‌ఎల్‌సీలో ఇంజినీర్లు


Fri,February 1, 2019 12:34 AM

nlc
ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్లు, మెడికల్ స్టాఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.

- డిప్యూటీ మెడికల్ ఆఫీసర్-9 ఖాళీలు
- బయోకెమిస్ట్-1, ఫార్మసిస్ట్ (ఆయుర్వేద)-2 ఖాళీలు
- డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (మెకానికల్)-6, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-3, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (సీ అండ్ ఐ)-2 ఖాళీలు.
- డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్)-4, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎన్విరాన్‌మెంటల్)-8 ఖాళీలు.
- అర్హతలు: ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం
- చివరితేదీ: ఫిబ్రవరి 25
- హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: మార్చి 4
- వెబ్‌సైట్: www.nlcindia.com

1025
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles