నిట్ కర్ణాటకలో ఎంబీఏ


Fri,February 1, 2019 12:31 AM

NIT-SURATHKAL
సూరత్‌కల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఎంబీఏ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

- కోర్సు పేరు: ఎంబీఏ
- కోర్సు వ్యవధి: రెండేండ్లు
- అర్హత: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- ఎంపిక: క్యాట్/మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ : మార్చి 5
- వెబ్‌సైట్ : www.nit.ac.in

951
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles