రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు


Wed,January 30, 2019 10:49 PM

nrsc
హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టు: రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్)
- ఖాళీలు- 2
- ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు మెడికల్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. కనీసం పదేండ్ల అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.65,000తోపాటు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పిస్తారు.
- ఈ పోస్టులు బాలానగర్, షాద్‌నగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉన్నాయి.
- దరఖాస్తు: రెజ్యూమేను ఆర్డినరీ పోస్టులో పంపాలి.
- ఎంపిక: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు.
- చివరితేదీ: ఫిబ్రవరి 15
- వెబ్‌సైట్: https://www.nrsc.gov.in

1061
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles