ఐఐఎస్‌ఈఆర్‌లో


Wed,January 30, 2019 10:48 PM

iiserpune
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్-1
- అర్హతలు: ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎమ్మెస్సీ లేదా బీఈ/బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్.
- వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
- పోస్టు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీస్కిల్)
- అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: 33 ఏండ్లు మించరాదు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 15
- వెబ్‌సైట్: www.iiserpune.ac.in

1030
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles