రైల్‌వీల్‌లో క్రీడాకోటా పోస్టులు


Wed,January 30, 2019 10:46 PM

rail
బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ క్రీడాకోటాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: గ్రూప్ డీ క్యాడర్
- పేస్కేల్: రూ.5,200-20,200+గ్రేడ్ పే రూ.1,800/-
- వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
- విద్యార్హతలు: పదోతరగతితోపాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి లేదా పదోతరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత బ్రాంచీలో ఐటీఐ ఉత్తీర్ణత.
- క్రీడా విభాగాలు: క్రికెట్ (మెన్), హాకీ (మెన్), ఫుట్‌బాల్ (మెన్), కబడ్డీ (మెన్)
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 23
- వెబ్‌సైట్: www.rwf.indianrailways.gov.in

895
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles