టాటా మెమోరియల్‌లో


Thu,January 10, 2019 01:04 AM

వారణాసిలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
TMC
-అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: సర్జికల్ ఆంకాలజీ, అనెస్థీషియాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్ ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్, బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ, పాథాలజీ, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, రేడియోడయాగ్నసిస్, జనరల్ మెడిసిన్, పల్లేటివ్ మెడిసిన్.
-మెడికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్
-అర్హతలు, వయస్సు, ఎంపిక వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 25
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: ఫిబ్రవరి 1
-వెబ్‌సైట్: http://tmc.gov.in

652
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles