ఐవోసీఎల్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు


Wed,January 9, 2019 12:10 AM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన మథుర రిఫైనరీలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
iocl
-జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-42 ఖాళీలు (కెమికల్-14, పవర్ & యుటిలిటీ-2, ఎలక్ట్రికల్-8, మెకానికల్-10, ఇన్‌స్ట్రుమెంటేషన్-8)
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగం/బ్రాంచీల్లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ), పదోతరగతి+ఐటీఐ (ఫిట్టర్)తోపాటు బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి లేదా బీఎస్సీ (పీసీఎం)తోపాటు బాయిలర్ ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 150/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-పేస్కేల్: రూ.11,900-32,000/-
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 28
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 10
-వెబ్‌సైట్: www.iocrefrecruit.in

280
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles