హెచ్‌సీఎల్‌లో డాక్టర్లు


Wed,January 9, 2019 12:10 AM

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
hin-copper
-పోస్టు పేరు: మెడికల్ డాక్టర్-11 ఖాళీలు
-అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా లేదా పీజీ డిగ్రీ/ఎంఎస్/ఎండీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణత.
-పేస్కేల్: ఈ1 కేటగిరి పోస్టులకు రూ.40,000-1,40,000, ఈ2 కేటగిరి పోస్టులకు రూ. 60,000-1,80,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ, దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జనవరి 11,18, 25
-వెబ్‌సైట్: www.hindustancopper.com

291
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles