నాన్ టీచింగ్ ఖాళీలు


Wed,January 9, 2019 12:04 AM

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-నాన్ టీచింగ్ పోస్టులు
-మొత్తం ఖాళీలు:73 (పర్సనల్ అసిస్టెంట్-2, స్టెనోగ్రాఫర్-7, జూనియర్ అసిస్టెంట్ & టైపిస్ట్-44, ఆఫీస్ అటెండెంట్-20)
-అర్హతలు: పదోతరగతి/ఐటీఐ, ఇంటర్‌లో ఉత్తీర్ణత. టైపింగ్/షార్ట్‌హ్యాండ్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేది : ఫిబ్రవరి 4
-వెబ్‌సైట్:www.jnu.ac.in

367
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles