ఫ్యాకల్టీ పోస్టులు


Wed,January 9, 2019 12:04 AM

ఫుణెలోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్
-విభాగాలు: హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.బోధన/టీచింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.iiserpune.ac.in

328
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles