హెచ్‌సీయూలో


Tue,January 8, 2019 01:08 AM

hcu
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖాళీగా ఉన్న క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పోస్టు పేరు: క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్
- మొత్తం ఖాళీలు: 3
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సి టీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీతోపాటు మూడేండ్ల అనుభవం లేదా మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ లేదా ఆప్టోమెట్రీ విజన్ సైన్స్‌లో ఐఎంఎస్సీ, ఎమ్మెస్సీ (ఫిజిక్స్)తోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
- పేస్కేల్: రూ. 25,000/-
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 9
- వెబ్‌సైట్: www.uohyd.ac.in

440
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles