సిద్ధాలో ఖాళీలు


Tue,January 8, 2019 01:02 AM

nis-building
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ ఖాళీగా ఉన్న కింది పోస్టుల (కాంట్రాక్టు) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు-7
- విభాగాలవారీగా ఖాళీలు: ప్రొఫెసర్-1, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్-3, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్-2, హౌస్ ఆఫీసర్-1
- అర్హత: బీఎస్‌ఎంఎస్/బీఐఎం/పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ప్రొఫెసర్‌కు బోధన/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: జనవరి 10
- వెబ్‌సైట్: www.nischennai.org

400
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles