ఎగ్జిక్యూటివ్ పోస్టులు


Tue,January 8, 2019 12:58 AM

aiesl
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)-1, ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)-4, ఎగ్జిక్యూటివ్ (హెచ్‌ఆర్)-1
- అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్/హెచ్‌ఆర్)తోపాటు అనుభవం.
- పోస్టు: ఎగ్జిక్యూటివ్ (ఈఎఫ్‌డీ)-2, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎంఎండీ)-1 ఖాళీ.
- అర్హత: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూల ద్వారా
- పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.airindia.in చూడవచ్చు.

437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles