ఓఎన్‌జీసీలో జూనియర్ అసిస్టెంట్లు


Mon,January 7, 2019 12:41 AM

సూరత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) హజీరా ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ONGC-production
-మొత్తం ఖాళీలు-36
-విభాగాలవారీగా ఖాళీలు: అసిస్టెంట్ టెక్నీషియన్ (మెకానికల్-10, ఎలక్ట్రికల్-2), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (ఫిట్టింగ్-9, డీజిల్-5, ఎలక్టికల్-3, ప్రొడక్షన్, కెమిస్ట్రీ-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీల్లో డిప్లొమా, బీఎస్సీ (కెమిస్ట్రీ), పదోతరగతితోపాటు ఐటీఐ ఉండాలి.
-వయస్సు: గరిష్ఠంగా 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 370/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు.
-పే స్కేల్: ఏ-2 లెవల్ పోస్టులకు రూ. 12,000-27,000/-, ఏ-1 లెవల్‌కు రూ. 11,000-24,000/-,
-వయస్సు: 2017 మార్చి 15 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక విధానం: రాతపరీక్ష (సీబీటీ) ద్వారా
-దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 300/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 24
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 24
-వెబ్‌సైట్: www.ongcindia.com

461
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles