మెట్రోరైల్‌లో 174 ఖాళీలు


Mon,January 7, 2019 12:40 AM

కర్ణాటకలోని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎమ్‌ఆర్‌సీఎల్) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
bmrc-RAIL
-మొత్తం ఖాళీలు: 174
-విభాగాలవారీగా ఖాళీలు: మెయింటెనర్-134, జూనియర్ ఇంజినీర్-21, సెక్షన్ ఇంజినీర్-19
-అర్హత : మెయింటెనర్ పోస్టులకు మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ఇంజినీరింగ్ ట్రేడుల్లో ఐటీఐ, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత బ్రాంచీల్లో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, సెక్షన్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: మెయింటెనర్ పోస్టులకు రూ. 10,170-18,500/-, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ. 14000-26950/-
-సెక్షన్ ఇంజినీర్ పోస్టులకు రూ. 16,000-30,770/-
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ.826/- ఎస్సీ/ఎస్టీలకు రూ. 354/-
-ఎంపిక: రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 2
-వెబ్‌సైట్: www.bmrc.co.in

795
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles