ఎన్‌ఐఆర్‌డీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ


Mon,January 7, 2019 12:39 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ పీఆర్) ఖాళీగా ఉన్న ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nirdpr-building
-ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్-3 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జనవరి 10
-వెబ్‌సైట్: www.nird.org.in

583
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles