ప్రాజెక్ట్ ఇంటర్న్‌లు


Mon,January 7, 2019 12:39 AM

పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ)లో జేఆర్‌ఎఫ్, ఇంటర్న్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
DIAT
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)-1
-అర్హత: ఎంఈ/ఎంటెక్
-స్టయిఫండ్: నెలకు రూ.25వేలు.
-పోస్టు: వాలంటరీ ప్రాజెక్ట్ ఇంటర్న్స్
-అర్హత: ఎంఈ/ఎంటెక్ (రెండోసంవత్సరం) లేదా బీఈ/బీటెక్ (ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు)
-వయస్సు: పై రెండు పోస్టులకు 28 ఏండ్లు మించరాదు.
నోట్: ఈ పోస్టులు 12 నెలల కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: జనవరి 18
-వెబ్‌సైట్: www.diat.ac.in

529
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles