ఈఎస్‌ఐసీలో 329 ఖాళీలు


Sun,January 6, 2019 12:59 AM

న్యూఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) రీజియన్లలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 స్పెషలిస్ట్ (మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ESIC-teaching
-మొత్తం ఖాళీలు: 329
-విభాగాలు: కార్డియాలజీ, ఎండోక్రిమినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ అండ్ ఎస్‌టీడీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఒబెస్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ఓటో రినో లారింగాలజీ (ఈఎన్‌టీ), పాథాలజీ, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్, రేడియోడయాగ్నసిస్, సైకియాట్రీ
-పోస్టు పేరు: గ్రేడ్-2 స్పెషలిస్ట్ (సీనియర్ స్కేల్ )
-రీజియన్లవారీగా ఖాళీలు: ఢిల్లీ-16, గుజరాత్-3, హర్యానా-5, హిమాచల్ ప్రదేశ్-2, కర్ణాటక-7, కేరళ-7, మధ్యప్రదేశ్-2, మహారాష్ట్ర-7, పంజాబ్-5, రాజస్థాన్-5, తమిళనాడు-3, ఉత్తరప్రదేశ్-8, పశ్చిమబెంగాల్-2
-పోస్టు పేరు: గ్రేడ్-2 స్పెషలిస్ట్ (జూనియర్ స్కేల్ )
-రీజియన్ల వారీగా ఖాళీలు: అసోం-1, బీహార్-1, చండీగఢ్-1, ఢిల్లీ-24, గుజరాత్-43, హర్యానా-16, హిమాచల్ ప్రదేశ్-7, కర్ణాటక-7, జమ్ముకశ్మీర్ -3, జార్ఖండ్-10, కర్ణాటక-1, కేరళ-24, ఒడిశా-4, పంజాబ్-13, రాజస్థాన్-20, తమిళనాడు-6, ఉత్తరప్రదేశ్-83
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం)/పీహెచ్‌డీ లేదా ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం లేదా బోధనా రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019 జనవరి 24 నాటికి 45 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: సీనియర్ స్కేల్ పోస్టులకు రూ. 78,800/- జూనియర్ స్కేల్ పోస్టులకు రూ. 67,700/ -(7వ వేతన పేస్కేల్ అనురించి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంఫిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 24
-వెబ్‌సైట్: www.esic.nic.in

512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles