ఎస్‌సీఆర్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ


Sun,January 6, 2019 12:56 AM

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పరిధిలోని సెంట్రల్ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ (కాంట్రాక్టు పద్ధతిన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
RRBSR
పోస్టు: సీనియర్ సిడెంట్
మొత్తం పోస్టులు: 10
విభాగాలవారీగా ఖాళీలు: ఆప్తల్మాలజీ-2, ఒబెస్టెట్రిక్స్ & గైనకాలజీ-2, జనరల్ మెడిసిన్-2, జనరల్ సర్జరీ-2, డెర్మటాలజీ-2
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డీఎం, డీఎస్‌బీ, డిప్లొమా, పోస్టు డాక్టోరల్ డిగ్రీ/ తత్సమాన పరీక్ష లేదా ఎంబీబీఎస్‌తోపాటు ఐదేండ్ల అనుభవం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఇంటర్వ్యూ రోజున సంబంధిత అధికారి వద్ద హాజరు కావాలి.
-చిరునామా: ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ కార్యాలయం, దక్షిణ మధ్య రైల్వే, రైల్ నిలయంసికింద్రాబాద్.
-ఇంటర్వ్యూతేదీ: జనవరి 7
-వెబ్‌సైట్: www.scr.indianrailways.gov.in
RRBSR-DOCTORS

580
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles