ఐఐటీలో లా ప్రవేశాలు


Sun,January 6, 2019 12:54 AM

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIT-Kharagpur
-కోర్సుపేరు: మూడేండ్ల లా డిగ్రీ (ఆనర్స్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ)
-అర్హత: ఇంజినీరింగ్/టెక్నాలజీ, మెడిసిన్ విభాగంలో ప్రథమశ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్/ఫార్మసీ లేదా ఎంబీఏ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-కోర్సుపేరు: రెండేండ్ల ఎల్‌ఎల్‌ఎం
-అర్హత: మూడేండ్లు లేదా ఐదేండ్ల లా డిగ్రీ కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 3000 (ఎస్సీ/ఎస్టీలకు రూ. 1500)
-ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 15
-ప్రవేశ పరీక్షతేదీ: ఏప్రిల్ 20
-వెబ్‌సైట్: www.iitkgp.ac.in

356
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles