బార్క్‌లో సైంటిఫిక్ ఆఫీసర్లు


Sun,January 6, 2019 12:53 AM

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)కి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ఖాళీగా ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టుల ప్రకటన విడుదల చేసింది.
barc
-మొత్తం ఖాళీలు: 13
-విబాగాలవారీగా ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్ (మెడికల్)-9, ఫార్మసిస్ట్-2, టెక్నీషియన్-2
-అర్హత: ఇంటర్ లేదా 10+2, సంబంధిత విభాగాల్లో ట్రేడ్ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ, ఎంబీబీఎస్‌తోపాటు ఎండీఎస్, ఎండీ/డీఎన్‌బీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 25
-వెబ్‌సైట్: www.barc.gov.in

345
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles