టెక్నికల్ అసిస్టెంట్లు


Sun,January 6, 2019 12:51 AM

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన క్రాప్స్ డివిజన్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్వి డుదల చేసింది.
National-Seeds
-మొత్తం ఖాళీల సంఖ్య: 32
-విభాగాలవారీగా ఖాళీలు: నేషనల్ కన్సల్టెంట్-6, కన్సల్టెంట్-4, ప్రోగ్రామ్ మేనేజర్-1, సీనియర్ ప్రోగ్రామర్-1, ప్రోగ్రామర్-1, టెక్నికల్ అసిస్టెంట్-18
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పేస్కేల్: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 45,000/- (పోస్టులను బట్టి వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 22
-వెబ్‌సైట్: www.indiaseeds.com

359
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles