బీహెచ్‌ఈఎల్‌లో 443 ఖాళీలు


Fri,January 4, 2019 12:52 AM

ఉత్తరాఖండ్ (హరిద్వార్)లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bhel
-ట్రేడ్ అప్రెంటిస్‌లు
-మొత్తం ఖాళీలు: 443
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-154, టర్నర్-44, మెషినిస్ట్-104, వెల్డర్-49, ఎలక్ట్రీషియన్-61, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-3,మోటార్ మెకానిక్ వెహికిల్-1, కార్పెంటర్-1, ఫౌండ్రీమ్యాన్-15 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడుల్లో ఉత్తీర్ణత. ఫిట్టర్/మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ ట్రేడులకు పదోతరగతి స్థాయిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అర్హత కలిగిన అభ్యర్థులు మొదట www.apprenticeship.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత బీహెచ్‌ఈఎల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
-చివరితేదీ: జనవరి 13
-ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు
-వెబ్‌సైట్: https://careers.bhelhwr.co.in

1194
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles