గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు


Fri,January 4, 2019 12:51 AM

ఉత్తరప్రదేశ్ (గోరఖ్‌పూర్) లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
aiims
-మొత్తం ఖాళీల సంఖ్య: 34 (ప్రొఫెసర్-6, అడిషనల్ ప్రొఫెసర్-6, అసోసియేట్ ప్రొఫెసర్-11, అసిస్టెంట్ ప్రొఫెసర్-11)
-విభాగాలవారీగా ఖాళీలు: జనరల్ మెడిసిన్-3, జనరల్ సర్జరీ-4, ఓ అండ్ జీ- 4, డెంటిస్ట్రీ-2, పీడియాట్రిక్స్-3, ఆప్తల్మాలజీ-3, ఈఎన్‌టీ-3, డెర్మటాలజీ-3, రేడియోడయాగ్నసిస్-3, సైకియాట్రీ-3, ఆర్థోపెడిక్స్-3
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతోపాటు పీహెచ్‌డీ. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 25
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in/aiimsgorakhpur

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles