మేనేజ్‌లో డిప్లొమా


Fri,January 4, 2019 12:50 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) 2018-19కిగాను పీజీ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (డిస్టెన్స్ విధానంలో) కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
manage
-కోర్సు పేరు: అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (డిప్లొమా )
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ లేదా అనుబంధ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: డిప్యూటీ డైరెక్టర్&ప్రిన్సిపల్ కో ఆర్డినేటర్ (పీజీడీఏఈఎం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్), రాజేంద్రనగర్,
హైదరాబాద్-500030
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.manage.gov.in

565
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles