హేమ్‌వతి నందన్‌లో ప్రవేశాలు


Fri,January 4, 2019 12:50 AM

ఉత్తరాఖండ్‌లోని హేమ్‌వతి నందన్ బాహుగుణ గార్వాల్ యూనివర్సిటీ (సెంట్రల్ యూనివర్సిటీ) 2018-19 విద్యాసంవత్సరానికిగాను వివిధ పీహెచ్‌డీ, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
hemavathi
-డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ)-105 సీట్లు
-మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(ఎంఫిల్)-25 సీట్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 20
-ఎంట్రెన్స్ టెస్ట్: మార్చి 10
-వెబ్‌సైట్: www.hnbgu.ac.in

348
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles