న్యాక్‌లో ఉపాధి శిక్షణ


Fri,January 4, 2019 12:49 AM

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) గ్రామీణ నిరుద్యోగ యువతకు కింది కోర్సుల్లో ఉచితంగా శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-కోర్సులు-అర్హతలు:
-ఎలక్ట్రికల్, హౌజ్ వైరింగ్
-అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
-ప్లంబింగ్, శానిటేషన్/వెల్డింగ్, పెయింటింగ్, డెకరేషన్ - పదోతరగతి పాస్/ఫెయిల్.
-ల్యాండ్ సర్వేయర్- ఇంటర్/ఐటీఐ
-స్టోర్ కీపర్- ఏదైనా డిగ్రీ కోర్సు వివరాలు:
-మూడునెలలు ఉచిత శిక్షణ. భోజన, వసతి.
-యూనిఫాం, బుక్స్, సేఫ్టీ హెల్మెట్, షూస్ ఇస్తారు.
-శిక్షణ పూర్తియిన తర్వాత న్యాక్ సర్టిఫికెట్, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తారు.
-ఈ కోర్సులో ప్రవేశానికి గ్రామీణ యువత, 18-35 ఏండ్ల మధ్య ఉన్నవారు మాత్రమే అర్హులు.
ప్రవేశానికి కావాల్సిన పత్రాలు: ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, స్టడీ సర్టిఫికెట్లు, కులధ్రువీకరణ పత్రం జిరాక్సులతోపాటు ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు.
-సంప్రదించాల్సిన చిరునామా: న్యాక్, హైటెక్స్, కొండాపూర్, హైదరాబాద్-84
-సెల్ నంబర్లు: 8328622455, 7989050888.

976
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles