ఐఐఎంలో


Thu,January 3, 2019 12:55 AM

కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIM-Kozhikode
-పోస్టులు: జూనియర్ అసిస్టెంట్-5, స్టోర్ అసిస్టెంట్-1, అసిస్టెంట్-2, టెక్నికల్ అసిస్టెంట్-1, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-1, అకౌంటెంట్-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: జూనియర్ అసిస్టెంట్‌కు డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, ఐదేండ్ల అనుభవం ఉండాలి. వయస్సు 35 ఏండ్లు మించరాదు. జూనియర్ ఇంజినీర్ పోస్టుకు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు కనీసం ఎనిమిదేండ్ల అనుభవం ఉండాలి. మిగిలిన పోస్టుల అర్హతలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులు: ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, ఫెసిలిటీ సూపర్‌వైజర్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 26
-హార్డ్‌కాపీలను పంపాల్సిన తేదీ: ఫిబ్రవరి 15లోగా చేరేలా పంపాలి.
-వెబ్‌సైట్: http://www.iimk.ac.in

371
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles